TRINETHRAM NEWS

ఇందిరమ్మ కాలనీ దర్శించిన ఎమ్మెల్యే, కావ్య కృష్ణారెడ్డి

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 10: నెల్లూరు జిల్లా: కావలి. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా స్వాగతం పలికిన ఇందిరమ్మ కాలనీ ప్రజలు, ఉప్పొంగిన ప్రేమ ప్రవాహం. సుమారు 17 సంవత్సరాల తర్వాత చూడడానికి వచ్చిన మా దేవుడు , మా కాలనీలు అభివృద్ధి చేయటానికి కలెక్టర్ తో మా ముంగిట వచ్చిన మా అభివృద్ధి ప్రదాత మా దేవుడు మన శాసనసభ్యులు , కావ్య కృష్ణారెడ్డి , అడుగడుగున నీరాజనాలు పలుకుతూ ప్రజలు, మా కాలనీల ముంగిట వచ్చిన మా దేవుడయ్యా.

కాలనీల నుండి పట్టణానికి రావాలి అంటే ఎటు పోవాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న మాకు రింగురోడ్డులు సిమెంటు రోడ్డులు ఇంకా మా ముఖంలో చిరునవ్వులు చూడాలి అని మాకు వరాల జల్లులు కురిపించిన మా కలెక్టర్కు మానుడా చైర్మన్కు ఇన్నాళ్లు ఎన్నాళ్ళు ఎక్కడున్నావయ్యా అని శాసనసభ్యుడు కావ్య కృష్ణారెడ్డి , చూడగానే ఉప్పొంగిన సంతోషం ఉప్పొంగిన జన ప్రవాహం , ఆయన ఉత్సవాలకు వచ్చినట్టుగా నీరాజనాలు పలికారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Kavya Krishna Reddy