TRINETHRAM NEWS

MLA BMR provided LoC to victim’s family

Trinethram News : అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తాండూరు పట్టణంలోని సాయిపూర్ కు చెందిన రాములుకు రూ.2,50,000 (రెండు లక్షల యాభై వేలు) ఎల్‌ఓసీ మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చెక్కును అందించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) ..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA BMR provided LoC to victim's family