TRINETHRAM NEWS

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే బాలునాయక్
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్ – చింతపల్లి మాజీ జెడ్పిటిసి సభ్యులు కంకణాల ప్రవీణ్ వెంకట్ రెడ్డి గార్ల కూతురు కంకణాల సౌమ్య, అనిల్ వెంకట్ రెడ్డి ల వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు
ఈ సందర్భంలో ఆయనతోపాటు స్థానిక ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Balunayak