
తేదీ : 18/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆకివీడు 165 జాతీయ రహదారిపై ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది . కారు, ట్రాక్టర్ ఢీకొన్నటువంటి ఘటనలో కారు ముందు భాగం పాక్షికంగా దెబ్బ తిన్నది.
అయితే ఆ సమయంలో కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
