
పరామర్శించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ మరియు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
హైదరాబాదులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరి, చీటి నర్సింగరావు, ఉమేష్ రావు తల్లి చీటి సకలమ్మ ఇటీవల మరణించగ హైదరాబాద్ లోని వారి నివాసంలో సకలమ్మ చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మెన్ రఘవీర్ సింగ్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణారావు పరామర్శించడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
