TRINETHRAM NEWS

మంత్రి కొల్లు రవీంద్ర అ సహనం.
తేదీ : 29/01/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గత ప్రభుత్వం వైసిపి హాయంలో కొల్లు రవీంద్ర పై రవీంద్రనాథ్ కేసు బనాయించి అరెస్టు చేయడం జరిగింది. తనను తన కుటుంబాన్ని వేధించి న వ్యక్తిని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తారా? అని అగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ నేతలకు తొత్తుగా పనిచేసిన వ్యక్తిని సభకు ఆహ్వానించడం బాధ కలిగిందన్నారు. నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రమాణ స్వీకారానికి జిల్లా మాజీ ఎస్పీ రవీంద్రనాథ్ బాబును ఆహ్వానించినందుకుగాను.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App