TRINETHRAM NEWS

అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

రంగారెడ్డి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా కొంగరకాలాన్ కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం జనవరి26 న పథకాలు ప్రారంభించనున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అవగాహన సదస్సులో ముఖ్యతిదులుగా పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు *ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి . కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలుజిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు.

రైతుబరోసా,ఇందిరమ్మ ఆత్మీయబరోసా,ఇందిరమ్మ ఇళ్లు,కొత్త రేషన్ కార్డుల అమలు ఈ నాలుగు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రి శ్రీధరబాబు చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మరియు ప్రజా ప్రతినిధులు. ప్రభుత్వ పథకాల పకడ్బందీగా అమలు చేసేందుకు అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App