తెలంగాణలో మూడు రోజులపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు
Trinethram News : తెలంగాణ : Dec 12, 2024,
తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మూడు రోజులపాటు అక్కడక్కడా ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 3 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న 3 రోజులు అక్కడక్కడా చలిగాలులు వీస్తాయని వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App