TRINETHRAM NEWS

అర్ధరాత్రి అంగన్వాడీల అరెస్టు్లు

ధర్నా చౌక్ వద్ద అర్ధరాత్రి 3 గంటల సమయంలో అంగన్వాడీ మహిళల అరెస్టు్లు

ధర్నా చౌక్ సమీపంలో లైట్లు అర్పేసి మరి మహిళలపై దౌర్జన్యం

ఫోటోలు తీస్తున్న మీడియా ప్రతినిధులపై డిసిపి విశాల్ గున్ని ఆగ్రహం

ఫోటోగ్రాఫర్లను బస్ ఎక్కించిన పోలీసులు

తరువాత వాగ్వివాదం పడటం తో దింపేసిన వైనం

విజయవాడ చరిత్రలో మీడియా పై దౌర్జన్యం

ఫోటోలు తీస్తే ఊరుకోనన్న గున్ని

పేపర్లలో వస్తే బాగోదన్న గున్ని

రెచ్చిపోయిన కింది స్థాయి పోలీసులు

బలవంతంగా మహిళలను బస్సులో ఎక్కిస్తున్న పోలీసులు

సుమారు 20కి పైగా బస్సులను తీసుకువచ్చి అరెస్టులు

ధర్నా చౌక్లో ఉద్రిక్తత