రేవంత్ రెడ్డిని చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుంది : మెతుకు ఆనంద్
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి
అసెంబ్లీ సాక్షిగా CM రేవంత్ రెడ్డి, తాను సీఎంగా ఉన్నంత కాలం సినిమాలకు ఎక్స్ట్రా ప్రివిలేజెస్ ఉండవని, టికెట్ రేట్లు పెరగవని ప్రకటించి, నెల రోజులు కూడా కాక ముందే అప్పుడే మాట మార్చేశాడు.
ఏ విషయం లోను మాట నిలబెట్టుకోలేని CM, కనీసం అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన కూడా నిలబెట్టుకోలేని చేతకానితనం ఉన్న వ్యక్తిగా నిలిచిపోయారు.
రెండు రెండే దొందు దొందే అన్నట్టు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా బెనిఫిట్ షోలు, అడిషనల్ షోలు ఉండవు, టికెట్ రేట్లు పెంచము అని, అసెంబ్లీ లోనే ప్రకటించి, అన్న మాటలని గాలికొదిలేసి తాజాగా తెలంగాణలో గేమ్ చేంజర్ సినిమాకి టికెట్ రేట్లు పెంచుతూ & అడిషనల్ షోలకు పర్మిషన్ ఇస్తూ జీవో జారీ చెయ్యటం మాట నిలబెట్టుకోలేని తనానికి నిదర్శనం.
ప్రజా క్షేమం దృష్ట్యా బెనిఫిట్ షో లు ఉండవని తేల్చి చెప్పిన CM & వెంకట్ రెడ్డి, 6 షోలకు (ఉదయం నాలుగు గంటల షోకి కూడా) అనుమతి ఇస్తూ GO ఇవ్వటం వెనుక ప్రజా శ్రేయస్సుకి మించి ఇంకేం ఉందో వారే సమాధానం చెప్పి తీరాలి
ఇది ప్రజా ప్రభుత్వం అని గొప్పలు పలికి అంతిమంగ ప్రజల యొక్క శ్రేయస్సు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App