TRINETHRAM NEWS

Megha Aid to help flood victims in Andhra Pradesh

Trinethram News : Andhra Pradesh : రూ ఐదుకోట్ల రూపాయల చెక్ ను విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు అందించిన ఎం ఈ ఐ ఎల్. ఎం డీ పీ వీ కృష్ణారెడ్డి , డైరెక్టర్ ప్రాజెక్ట్స్ సి హె చ్. సుబ్బయ్య .

విజయవాడలో వరద బాధితులకు మూడూ రొజులపాటు అల్పాహరం మధ్యాహ్నం రాత్రి భోజనం మంచినీళ్ల బాటిళ్లు అందించిన ఎం ఇ ఐ ఎల్.
విజయవాడను ముంచెత్తిన బుడమేరు గండ్లు పూడ్చివేతలో కీలకంగా వ్యవహరించిన ఎం ఇ ఐ ఎల్ యంత్రాంగం…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Megha Aid to help flood victims in Andhra Pradesh