TRINETHRAM NEWS

పట్టుభద్రుల ఎమ్మెల్సీ, కూటమి అభ్యర్థి, పేరాబత్తుల రాజశేఖరం ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, గెలిపించవలసిందిగా, కోరుతూ మీ నల్లమిల్లి

Trinethram News : ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరఓ,కి మొదటి (“1”) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవల్సినదిగా పట్టుభద్రుల ఓటర్లను కోరుతూ ఇంటింటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి, పరిశీలకులు చింతల.

బిక్కవోలు మండలం పందలపాకలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్బంగా ఉమ్మడి తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి,పేరాబత్తుల రాజశేఖరo,కి మొదటి (“1”) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవాల్సినదిగా పట్టుభద్రుల ఓటర్లను కోరుతూ ఇంటింటికి వెళ్ళి కర పత్రములను అందచేసిన అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఉమ్మడి తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అనపర్తి నియోజకవర్గ పరిశీలకులు చింతల రామకృష్ణ.

ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్ డి ఏ నాయకులు, బిక్కవోలు మండల ఎన్ డి ఏ నాయకులు, పందలపాక గ్రామ ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App