TRINETHRAM NEWS

Massive IAS in Telangana Transfers have been made

Trinethram News : హైదరాబాద్: తెలంగాణలో భారీగా IAS
బదిలీలు చేశారు. 20 మంది ఐఏఎస్ లను బదిలీ
చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీ అయిన కలెక్టర్ల వివరాలు
ఖమ్మం: ముజామిల్ ఖాన్
నాగర్కర్నూల్: సంతోష్

  • భూపాలపల్లి: రాహుల్ శర్మ
    కరీంనగర్: అనురాగ్ జయంతి
  • పెద్దపల్లి: కోయ శ్రీహర్ష
    జగిత్యాల: సత్యప్రసాద్
  • మంచిర్యాల: కుమార్ దీపక్
    మహబూబ్ నగర్: విజయేంద్ర
  • హనుమకొండ: ప్రావిణ్య
  • నారాయణపేట్: సిక్స్త్ పట్నాయక్
  • సిరిసిల్ల: సందీపకుమార్ ఝా
  • భద్రాద్రి కొత్తగూడెం: జతీష్ బీ పాటిల్
  • వికారాబాద్: ప్రతీక్ జైన్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Massive IAS in Telangana Transfers have been made