TRINETHRAM NEWS

ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కొరకే “మన ఊరు -మన ఎమ్మెల్యే”.కార్యక్రమం
త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం..మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి . ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం పట్టణంలోని 7,8వ వార్డులలో “మన ఊరు- మన ఎమ్మెల్యే” కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వార్డులో కలియతిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ ముఖ్యంగా 7,8 వార్డులలో అర్హులకు వితంతు పెన్షన్లు రావడం లేదని కొందరు తన దృష్టికి తీసుకు వచ్చారని త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని అన్నారు.
సాగర్ నీటి పైప్ లైన్లు లీకేజీలు అధికంగా ఉన్నాయని తన దృష్టికి మహిళలు తీసుకువచ్చారన్నారు.
అక్కడక్కడ మురుగు కాలువలు అపరిశుభ్రంగా ఉన్నాయిఅని అన్నారు. అక్కడక్కడ రోడ్లు అసంపూర్ణంగా ఉన్నాయి అన్నారు.

ఈ సమస్యలను రెండు మూడు రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు తక్షణమే స్పందించి రెండు మూడు రోజుల్లో ఈ సమస్య పరిష్కరించాలని అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు కొత్త పెన్షన్లకు కొత్త రేషన

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App