తేదీ:19/01/2025
మన తిరువూరు- మన కొలికపూడి కార్యక్రమం
తిరువూరు:( త్రినేత్రం న్యూస్): విలేఖరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు పట్టణంలో17 వా వార్డు లో కొనసాగుతున్న మన తిరువూరు- మన కొలికపూడి కార్యక్రమం.
వార్డులో ఉన్న ప్రజలను కలిసి వారికి ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకుంటున్న శాసనసభ్యులు. కొంతమంది మాకు మంచినీటి సరఫరా సదుపాయం లేదని డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదని రోడ్లు కూడా కావాలని వినతి పత్రాలు అందజేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు ఆ ఆ వినతి పత్రాలను చూసి మీ సమస్యను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. వెంటనే డ్రైనేజీలను బాగు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు గౌరవ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు సూచించటం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App