మామిడాడ సూర్యనారాయణ, స్వామిని దర్శించుకున్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే, దంపతులు
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, త్రినేత్రం న్యూస్. పెదపూడి మండలం రథసప్తమిని పురస్కరించుకొని పెదపూడి మండలం మామిడాడ గ్రామంలో గల సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలు మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్సవాలకు హాజరైన అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టరు సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులు మరియు ప్రముఖ నేత్ర వైద్యులు తేతలి సత్యనారాయణ రెడ్డి మస్తానమ్మ దంపతులు.
ఆలయ కమిటీ సభ్యులు అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టరు సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులకు ఘనంగా స్వాగతం చెప్పి ఆహ్వానించారు.
అనంతరం స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించిన అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులు.
వీరి వెంట వైస్ ఎంపీపీ ద్వారంపూడి పద్మావతి వెంకటరెడ్డి , గ్రామకన్వీనర్ ద్వారంపూడి సూర్యనారాయణ రెడ్డి , వార్డుమెంబర్ రాయుడు వీర్రాఘవులు, పబ్లిసిటీ వింగ్ వైఎస్ఆర్సిపి రాష్ట్ర సెక్రటరీ మండ రాజారెడ్డి , పెదపూడి మండల కన్వీనర్ గుత్తుల రమణ , హితకారిని సమాజం మాజీ డైరెక్టర్ ఉండ్రు సత్యనారాయణ, ద్వారంపూడి వీర్రాఘవరెడ్డి మరియు తదితర వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App