TRINETHRAM NEWS

అడపాల వెంకట శేషమును పరామర్శించిన మాలేటి సుబ్బా నాయుడు

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 6 నెల్లూరు జిల్లా :కావలి. కావలి రూరల్ మండలం, మన్నంగిదిన్నె గ్రామ వాస్తవ్యులు అడపాల వెంకట శేషమ్మ అనారోగ్యంతో నెల్లూరులోని సింహపురి హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు , హాస్పిటల్ కి చేరుకొని వెంకట శేషమ్మను పరామర్శించారు. ఈమె త్వరగా కోలుకునే విధంగా వైద్యం అందించాలని డాక్టర్లను వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App