TRINETHRAM NEWS

Mahatma Gandhi Jayanti celebrations under the auspices of the Congress Party

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో గాంధీ విగ్రహం వద్ద
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని గాంధీజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ భారతదేశం కోసం అహింస మార్గంలో భారతదేశానికి స్వేచ్ఛ స్వతంత్రం గురించి ఆంగ్లేయులను ఫారదలిన సత్యహహింస మార్గంలో తన ప్రాణాలను కూడా లెక్కని చేయకుండా దేశం కోసం ప్రాణాలను అర్పించిన మహా గొప్ప మహాత్మా గాంధీజీ వారి అడుగుజాడల్లో పనిచేయాలని ప్రతి ఒక్కరు కూడా గాంధీజీ ఆశయ సాధనలో కొనసాగాలని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రామగుండం ఏ సి పి రమేష్, రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్, బొంతల రాజేష్, మహంకాళి స్వామి, కాల్వ లింగస్వామి, పాతపల్లి ఎల్లయ్య, పెద్దల్లి ప్రకాష్, ఎండి ముస్తఫా, గట్ల రమేష్, చుక్కల శ్రీనివాస్, కొప్పుల శంకర్, యుగేందర్, యాకూబ్, ధూళికట్ట సతీష్, సింహాచలం, దాసరి సాంబమూర్తి, వరలక్ష్మి, తదితరులు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mahatma Gandhi Jayanti celebrations under the auspices of the Congress Party