Madapur police arrested three engineering students who were supplying drugs
Trinethram News : బ్రేకింగ్
మాదాపూర్ డ్రస్ సరఫరా చేస్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు
జూబ్లీహిల్స్ లో వారిని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు
వారి వద్ద నుండి 30 ఎల్ ఎస్ డి బ్లాక్ డ్రస్సును స్వాధీనం
70 వేల విలువగల డ్రగ్స్ కొనుగోలు చేసి చెన్నై నుంచి హైదరాబాద్కు సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.