
Trinethram News : ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు గుజరాత్ లో నిర్వహించిన నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆసియాటిక్ సింహాల జనాభా గణన ఈ ఏడాది మేలో నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఆసియాటిక్ సింహాలు గుజరాత్లో 53 ఉన్నాయన్నారు. జీవ వైవిద్యాన్ని సంరక్షించేందుకు అందరూ కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
