Trinethram News : బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధినేత,హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ గారు పల్నాడు జిల్లా నరసరావుపేట డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్ కి లేఖ రాశారు. హిందూపురానికి చెందిన సాయి సతీష్ చెవిటి మూగ కావడంతో విషయం తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ గారు డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ గారికి కాక్లియార్ ఇంప్లాంట్ సర్జరీ చేయమని రిక్వెస్ట్ లెటర్ పంపడం జరిగింది. మూగ, చెవిటి సమస్యల నుంచి విముక్తి పొందుతున్న పిల్లలను చూసి డా.అంజిరెడ్డి హాస్పిటల్ వారి వైద్య సేవలను కొనియాడారు.
నందమూరి బాలకృష్ణ నరసరావుపేట డా అంజిరెడ్డి హాస్పిటల్స్ కి లేఖ
Related Posts
Case on Sritej : హీరో శ్రీతేజ్పై కేసు
TRINETHRAM NEWS హీరో శ్రీతేజ్పై కేసు Trinethram News : పెళ్లి చేసుకుంటానని హీరో శ్రీతేజ్ మోసం చేశాడంటూ కూకట్పల్లి పీఎస్లో ఫిర్యాదు చేసిన యువతి.. BNS 69, 115(2),318(2) సెక్షన్ల కేసు నమోదు చేసిన పోలీసులు.. శ్రీతేజ్పై గతంలో కూడా…
Roja in Movies : సినిమాల్లోకి మాజీ మంత్రి రోజా
TRINETHRAM NEWS సినిమాల్లోకి మాజీ మంత్రి రోజా Trinethram News : Nov 26, 2024, మళ్లీ సినిమాల్లోకి మాజీ మంత్రి రోజావైసీపీ నేత, మాజీ మంత్రి రోజా మళ్లీ సినిమాల్లో నటించడంపై ఆసక్తి వ్యక్తపరిచారు. ‘బాహుబలి’లో శివగామి, ‘అత్తారింటికి దారేది’…