తేదీ : 14/01/ 2025.
ఉల్లాసంగా క్రికెట్ ఆడుతున్న శాసనసభ్యులు.
ఏలూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ప్రజలందరకు భోగి , సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ యువత కోడి పందేలు, జూదాలకు పోకుండా ఉండాలి. గ్రామాలలో క్రీడల వైపు ఆసక్తి కనపరచాలని అనడం జరిగింది. తేదీ : 13/01/2025 న అనగా సోమవారము సరదాగా టీం సభ్యులతో ఉల్లాసంగా క్రికెట్ ఆడుతూ గడిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App