Trinethram News : వికారాబాద్ మున్సిపల్ లోని వార్డ్ నెంబర్ 2 దాన్నారం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ గడ్డ మైసమ్మ తల్లీ దేవాలయానికి ధన్నారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల మరియు ప్రజల విజ్ఞప్తి మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మరియు వికారాబాద్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గడ్డం. ప్రసాద్ కుమార్ తన సొంత ప్రభుత్వ నిధుల నుండి 30 లక్షల రూపాయలను సీసీ రోడ్డు నిర్మాణం కొరకు మంజూరు చేయడం జరిగింది దానికి సంబంధించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవ పూజా కార్యక్రమానికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం. ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు ముఖ్యఅతిథిగా విచ్చేసి cc రోడ్డు పనులను ప్రారంభించిన వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీ. అర్ధ.సుధాకర్ రెడ్డి గ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వార్డు నాయకులు మరియు ప్రజలు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App