
Latest former sarpanch of village in Mustyala village of Ramagiri mandal
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం త్రినేత్రం న్యూస్
రామగిరి లావణ్య అధ్వర్వంలో భారత స్వతంత్ర సమరయోధురాలు మిథు బెన్ పేటిట్ వర్ధంతి నీ ఘనంగా నిర్వహించడం జరిగింది లావణ్య మాట్లాడుతు 1919 లో గాంధీ ప్రారంభించిన ఉద్యమం లో పాల్గొన్నారు సరోజినీ నాయుడు స్థాపించిన ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ఖాదీ విభాగానికి కార్యదర్శిగా పనిచేశారు 1929 లో బొర్సాడ్ సత్యా గ్రహం లో పాల్గొన్నారు 1927 లో గుజరాత్ వరదల సమయంలో రతన్ భాహెన్ మెహతా భక్తి బాదేశాయ్ లతో కలిసి సహాయ చర్యల్లో చురుకుగా పాల్గొన్నారు 1930 లో ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్నారు శాసనోల్లంఘన ఉద్యమం లో పాల్గొన్నందుకు జైలు శిక్ష అనుభవించారు అని లావణ్య అన్నారు
భారత స్వతంత్ర సమరయోధులు చిత్తరంజన్ దాస్ వర్ధంతి నీ ఘనంగా నిర్వహించడం జరిగింది లావణ్య మాట్లాడుతు భారత స్వతంత్ర ఉద్యమం లో పాల్గొన్నారు ఎన్నో ఉద్యమాలు చేసి జైలు జీవితం గడిపిన గొప్ప మహానుభావులు అని లావణ్య అన్నారు
భారత స్వతంత్ర సమరయోధులు ఖాసా సుబ్బారావు వర్ధంతి నీ ఘనంగా నిర్వహించడం జరిగింది మరియు లావణ్య మాట్లాడుతు సత్య గ్రహం ఉద్యమం లో పాల్గొన్నారు భారత స్వతంత్ర ఉద్యమం లో 1946 స్వతంత్ర్య అనే ఆంగ్ల పత్రిక ను ప్రారంభించారు మరియు ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్నందుకు ఆరు నెలల జైలు శిక్ష అనుభవించారు అని లావణ్య అన్నారు ఈ తరం యువత మహిళలు స్వతంత్ర్య సమరయోధుల చరిత్రను తెలుసుకోవాలని ఆదర్శంగా తీసుకోవాలని లావణ్య అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
