TRINETHRAM NEWS

కూటమి చెక్ జగన్ తెలివితేటలకు
తేదీ : 04/02/2025. అమరావతి : ( త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గత ప్రభుత్వం వైసిపి హాయంలో మూడు రాజధానులు తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపి సహాయంతో మూడు రాజధానుల అంశం లేకుండా ఒక గెజిట్ విడుదల చేయాలని టిడిపి కేంద్రాన్ని కోరడం జరిగింది.

గత వైసిపి తాలూకు గుర్తులన్నీ వరుసగా చెరిపేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ ఏడాది చివరలో జగన్ తెలివితేటలకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kutami cheque