
KTR meeting with leaders of Singareni region
సింగరేణి ప్రాంత నాయకులతో కేటీఆర్ సమావేశం
జూన్ 28, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సింగరేణి ప్రాంత నాయకులతో కేటీఆర్ సమావేశం
సింగరేణి మాజీ ఎమ్మెల్యేలు, సింగరేణి ప్రాంత నాయకులు, పార్టీ సీనియర్ కార్మిక సంఘం నాయకులతో గురువారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సింగరేణి ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ లోని బొగ్గు గనులను ప్రైవేటీకరించిందని ఆరోపించారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇతర కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
