KTR for Kodurupaka today
Trinethram News : Telangana : Sep 26, 2024,
బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామానికి మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గురువారం రానున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో తన సొంత ఖర్చులతో అమ్మమ్మ- తాతయ్య కేశవరావు-లక్ష్మీ బాయి జ్ఞాపకార్థం నిర్మించిన ప్రాథమిక పాఠశాల ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.