కోటి కేశవరం దళితవాడలో దళితులతో సహపంక్తి భోజనం, ఎంపీ దగ్గుబాటి,ఎమ్మెల్యేలు నల్లమిల్లి,బత్తుల
తూర్పుగోదావరి జిల్లా త్రినేత్రం న్యూస్
రాజానగరం అసెంబ్లీ కోరుకొండ మండలం కోటి కేశవరం గ్రామంలో “గౌరవ్ సం విధాన్ అభియాన్ యోజన” కార్యక్రమంలో భాగముగా కోటి కేశవరం దళితవాడలో దళితులతో సహపంక్తి భోజనం స్వీకరించిన రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురందరేశ్వరి, అనపర్తి శాసనసభ్యులు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజానగరం అసెంబ్లీ శాసనసభ్యులు, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్, రాజానగరం నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి,తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేoద్ర, ఎన్ డి ఎ నాయకులు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ఎన్ డి ఎ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App