TRINETHRAM NEWS

Kolkata Junior Doctors call off strike after 40 days

Trinethram News : Kolkata : Sep 20, 2024,

హత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ పశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా 40 రోజులుగా నిరసనలు చేస్తున్న జూనియర్‌ డాక్టర్లు సమ్మెను విరమించారు. శనివారం నుంచి విధుల్లో చేరుతామని ప్రకటించారు. ఇటీవల ప్రభుత్వంతో జూనియర్‌ డాక్టర్లు రెండు దఫాలుగా చర్చల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తమ ఆందోళనలు విరమిస్తున్నట్లు జూనియర్‌ వైద్యులు ప్రకటించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kolkata Junior Doctors call off strike after 40 days