TRINETHRAM NEWS

తేదీ : 07/01/2025.
హైదరాబాదులో కేసినేని విశ్వనాథ్ ( చిన్ని ) ని కలిసిన కొలిక పూడి శ్రీనివాసరావు.

ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు పార్లమెంటు సభ్యులు కేశినేని విశ్వనాధ్ ( చిన్ని ) వారి క్యాంపు కార్యాలయం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు అడ్వాన్సుగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలిపినారు.

ఈ సందర్భంలో దెందులూరు శాసనసభ సభ్యులు చింతమనేని ప్రభాకర్ అక్కడికి రావడం జరిగింది. వారిని కూడా కలిశారు. ప్రతి ఒక్కరి కుటుంబంలో సిరిసంపదలు, సుఖ సంతోషాలు, నిండి ఎటువంటి కష్టనష్టాలు రాకుండా , ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని , అనారోగ్యానికి గురి కాకుండా పరిశుభ్రతను పాటించాలని. అన్నారు. ప్రజలకు సమస్య వస్తే వెంటనే పరిష్కారం అయ్యే దిశగా ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు పనిచేస్తుందన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App