సీపీఆర్‌పై అవగాహణ ఉంటే ప్రాణాలు కాపాడవచ్చు.
చొప్పదండి : త్రి నేత్రం న్యూస్
కార్డియో పల్మోనరీ రిస్పిటేషన్ (సీపీఆర్)పై అవగాహన ఉంటే గుండె సంబంధిత వ్యాధి వచ్చి ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాలు కాపాడవచ్చని శ్రీవాణి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్ అన్నారు. కరీంనగర్ మెడివకవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో సోమవారం సుల్తానాబాద్ శ్రీవాణి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు 120 మందికి సీపీఆర్‌పై శిక్షణ అందించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App