రాజన్న సిరిసిల్ల జిల్లాలో కిలేడీ హోంగార్డు
Trinethram News : రాజన్న సిరిసిల్ల జిల్లా : వేములవాడకు చెందిన లేడీ హోంగార్డు వడ్ల అనూష బ్లాక్ మెయిల్ దందాలు
భర్త ఆరోగ్యం బాగలేదంటూ, డబ్బున్న బడా బాబులను టార్గెట్ చేస్తూ లక్షల్లో డిమాండ్
రిటైర్డ్ ఏఈ ద్వారకా శేఖర్ దగ్గర రూ.3,50,000 అప్పుగా తీసుకొని, తిరిగి అడిగితే పెళ్లి చేసుకున్నట్లు మార్ఫింగ్ ఫోటోలు సృష్టించి బ్లాక్ మెయిల్ చేసిన అనూష
మరోసారి 5 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్.. పరువు కోసం చెల్లించిన శేఖర్
మళ్ళీ 3 లక్షలు డిమాండ్ చేయటంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన శేఖర్
మార్ఫింగ్ ఫోటోలతో భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు విచారణలో వెల్లడి.. అనూషను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App