![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-5.27.53-PM.jpeg)
బహిరంగంగా హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్న కీర్ స్టార్మర్
Trinethram News : నేషనల్ హెచ్ఐవీ టెస్టింగ్ వీక్ నేపథ్యంలో స్వచ్ఛందంగా టెస్ట్ చేయించుకున్న ప్రధాని
దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి టెస్టులు చేయించుకోవాలని పిలుపునిచ్చిన బ్రిటన్ ప్రధాని కార్యాలయం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Kier Starmer who took](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-5.27.53-PM-1024x615.jpeg)