ఖని కల్చరల్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మకర సంక్రాంతి పురస్కరించుకొని కైట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు స్థానిక పీజీ కాలేజీ గ్రౌండ్ వేదికగా ఖని కల్చరల్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ఘనంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా ముందుగా భోగి మంటలను.అంటించి అనంతరం కైట్ ఫెస్టివల్ పాల్గొని పతంగిని ఎగరవేశారు.ఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు మేధావులు ,సింగరేణి కార్మికులు,వ్యాపార వేత్తలు, యువకులు,విద్యార్థులు,సంబండ వార్గాల ప్రజలందరూ కుటుంబ సభ్యులందరూ అధికసంఖ్యలో హాజరయ్యి విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఖని కల్చరల్ క్లబ్ నిర్వహణ కమిటీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు ఇవ్వగల అధ్యక్షులు తదితరులు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App