TRINETHRAM NEWS

Key Announcement of Kerala Government on Ayyappa Swamy Darshan

Trinethram News : శబరిమల :

అయ్యప్ప దర్శనంపై కేరళ సర్కార్‌ కీలక నిర్ణయం.

ఈ ఏడాది ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారానే దర్శనానికి భక్తులకు అనుమతి.

రోజుకు గరిష్ఠంగా 80 వేల మందికి అయ్యప్పస్వామి దర్శనం.

వర్చువల్‌ క్యూ బుకింగ్‌ సమయంలో యాత్రికులు తమ ప్రయాణ మార్గాన్ని కూడా ఎంచుకునే అవకాశం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Key Announcement of Kerala Government on Ayyappa Swamy Darshan