TRINETHRAM NEWS

Trinethram News : చంద్రబాబుకు నేను వెన్నుపోటు పొడవలేదు: కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

తాను వద్దని చంద్రబాబే అనుకున్నారన్న కేశినేని నాని

ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తానని ధీమా

మీడియాను పట్టించుకోవడాన్ని మానేశానన్న కేశినేని