కేసీఆర్, హరీష్ రావులకు హైకోర్టులో ఊరట
Trinethram News : Telangana : భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేసిన హైకోర్టు
ఫిర్యాదు దారుడికి నోటీసులు జారీ
విచారణ వచ్చే నెల 7వ తేదీకి వాయిదా
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App