TRINETHRAM NEWS

Kavita to Hyderabad.. Huge rally with 500 cars

Trinethram News : Hyderabad : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలు నుంచి విడుదలై హైదరాబాద్ వస్తున్న సందర్భంగా 500 కార్లతో ఆ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ చేయనున్నారు.

శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆమె నివాసం వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. ర్యాలీలో భాగంగా తన తండ్రి కేసీఆర్తో కవిత భేటీ అవుతారు. ఆ తర్వాత తిరిగి ఆమె నివాసానికి చేరుకుంటారు. కాగా ఇవాళ మధ్యాహ్నం 2.40 గంటలకు ఢిల్లీ నుంచి ఆమె హైదరాబాద్ కు బయల్దేరుతారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kavita to Hyderabad.. Huge rally with 500 cars