![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-18.33.38.jpeg)
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కటారి
Trinethram News : గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన పురాణం దేవా – లత గార్ల కూతురు స్పందన ఇటీవల కాలంలో ఆక్సిడెంట్ లో ప్రమాదానికి గురై మృతిచెందగా వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ, మాజీ సింగిల్ విండో చైర్మన్, మాజీ గ్రంథాలయ చైర్మన్, జిల్లా సీనియర్ నాయకులు కటారి చంద్రశేఖర్ రావు …
ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు కస గంగాధర్, మాజీ ఉప సర్పంచ్ కస్తూరి హరికిరణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కిష్టపేట రమేష్ రెడ్డి, పురాణం అంజి, ఇజ్జగిరి రమేష్, బాలే తిరుపతి, చిలుముల తిరుపతి, అనీల్ తదితరులు పాల్గొన్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-18.33.38-1024x473.jpeg)