![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-07-at-15.07.33.jpeg)
వివాహా వేడుకల్లో పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించిన కటారి
త్రినేత్రం న్యూస్ గొల్లపల్లి : గొల్లపల్లి మండల కేంద్రంలో శ్యాంసుందర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో అబ్బాపూర్ గ్రామానికి చెందిన చి.ల.సౌ మేఘన – మని గార్ల వివాహామహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి, అనంతరం రెడ్డి సంఘ భవనంలో చందొలి గ్రామానికి చెందిన చి.ల.సౌ సరోజ – మహేందర్ గార్ల వివాహా వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ, మాజీ సింగిల్ విండో చైర్మన్, మాజీ గ్రంథాలయ చైర్మన్, జిల్లా సీనియర్ నాయకులు కటారి చంద్రశేఖర్ రావు వారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-07-at-15.07.33-1024x473.jpeg)