కుమారగిరిపై కార్తీక శోభ
‘కుమారగిరిపై – కార్తీక శోభ’
Trinethram News : ప్రకాశం జిల్లా, త్రిపురాంతకం
త్రిపురాంతకం మండల కేంద్రంలో కుమారగిరిపై వెలసిన త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయము ఈరోజు వేకువజాము నుండి శివనామస్మరణతో ,దీపపు కాంతుల వెలుగులతో నిండిపోయింది. కార్తీక పౌర్ణమి కావడంతో అంచనాకు మించి భక్తులు దైవదర్శనానికి పోటెత్తడంతో ,త్రిపురాంతకం గ్రామం-శివాలయం మధ్యలో గల నాగార్జునసాగర్ కుడి కాలువ బ్రిడ్జిపై గంటపాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. అఖండ జ్వాలాతోరణ వెలుగు చూడడానికి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App