TRINETHRAM NEWS

Karnataka CM Siddaramaiah in the Muda case

Trinethram News : కర్ణాటక : ముడా కేసులో సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ ఆదేశం

ముడా కేసులో తనను విచారించకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు వెళ్లిన సిద్ధరామయ్య

సిద్ధరామయ్య పిటిషన్ ను కొట్టివేసిన కర్ణాటక హైకోర్టు

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో సిద్ధరామయ్య…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App