జగిత్యాల జిల్లాలో 22 న కరాటే అసోసియేషన్ సమావేశం
Trinethram News : జగిత్యాల జిల్లా : Nov 12, 2024,
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 22న సమావేశం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆరుముళ్ళ పవన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయం గ్రౌండ్ కు ఎదురుగా ఉన్న కరాటే అసోసియేషన్ ఆఫీసు నందు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App