కవితను కలిసిన రాష్ట్ర సర్పంచుల ఐకాస కె. రాజి రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
జిల్లా లో 15 కోట్ల బకాయిలు
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్లకు పదిహేను కోట్ల రూపాయలకు పైగా పెండింగ్ బిల్లులు రావలిసిన ఉందని సర్పంచ్ ల సంగం నాయకులు కె రాజిరెడ్డి ఎమ్మెల్సి కల్వకుంట్ల కవితకు వివరించారు ఎమ్మెల్సి కవిత నివాసం లో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర సర్పంచుల ఐకాస నాయకులు నర్సింహ రెడ్డి కరుణాకర్ రెడ్డి యాదగిరి ప్రణీల్ తో కలిసి కవిత ను కలిశారు ఈ సందర్బంగా సర్పంచ్ లకు రావలిసిన పెండింగ్ బిల్లులు స్థానిక సంస్థలకు జరుగుతున్న జాప్యం గ్రామాల్లో కనీస వసతుల కల్పన వంటి వాటి పై జరిగిన చర్చ్గాలో వికారాబాద్ జిల్లా నుంచి రాజిరెడ్డి పాల్గొని జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ లకు రావలిసిన పెండింగ్ బిల్స్ వివరాలు చెప్పారు గ్రామాల్లో సర్పంచ్ లు చేసిన పనులకు జనరేట్ అయిన చెక్స్ ట్రెసరిల్లో పెండింగ్ ఉన్నాయని పనులు పూర్తయినా వాటి ఏం బీ బుక్స్ రికార్డ్స్ మ్యాన్యూవల్ బిల్స్ ఉపాధి హామీలో చేపట్టిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు పాఠశాల ల ప్రహరీలు క్రీడా మైదానలా బిల్స్ ఇలాంటి పనుల బిల్లులు పెండింగ్ ఉండడం వల్ల సర్పంచ్ లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని రాజిరెడ్డి ఎమ్మెల్సి కవిత దృష్టికి తెచ్చారు కరోనా సమయంలో రాష్ట్ర కేంద్ర నిధులు గ్రామపంచాయతి లకు రాలేదు అని రాష్ట్రము లో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కూడా సర్పంచులు పని చేసిన సమయములో కూడా మూడు నెలల నెల వారి గ్రాంట్స్ రిలీస్ చేయలేదు అని దింతో చట్ట పరంగా మండలి లో ఈ అంశం పై గట్టిగా మాట్లాడాలని కోరినట్లు రాజిరెడ్డి తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App