ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలి
తేదీ : 07/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్). ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ జోక్యం చేసుకొనె అవసరం ఉంది. పర్యావరణ, అటవీ , వాతావరణ మార్పుల శాఖ మంత్రివర్యులు భూ పేందర్ యాదవ్ కు ఏలూరు ఎంపీ పుట్టా.మహేష్ కుమార్ కొల్లేరు ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఢిల్లీలోని ఇందిరా పర్యావరణ భవన్లో కలిసి వినతి పత్రం అందజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App