Jungle clearance in Amaravati from today
Trinethram News : అమరావతీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నేటి నుంచి కంపచెట్లు, తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కల తొలగింపు ప్రక్రియ (జంగిల్ క్లియరెన్స్) ప్రారంభం కానుంది. వీటిని పూర్తిగా తొలగించేందుకు CRDA రూ.36.50 కోట్లతో టెండర్లను పిలవగా NCCL సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడతామని, నెల రోజుల్లో 58 వేల ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App