దేశంలో 63 కి చేరిన జేఎన్ 1 కొత్త వేరియంట్ కోవిడ్ కేసులు…
గోవాలో 34, మహారాష్ట్రలో 9, కర్ణాటక 8, కేరళ 6 , తమిళనాడు 2 తెలంగాణలో 2 కేసులు బయటపడ్డాయి
ఇప్పటికే 4,054 యాక్టీవ్ కేసులు ఉన్నాయి..
కంగారు పడాల్సిందేమీ లేదని ఇది ప్రజల ప్రాణాలపై పెద్దగా ప్రభావం చూపదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది…