TRINETHRAM NEWS

జనవరి 8న జమిలి ఎన్నికల బిల్లు జేఏసీ మీటింగ్

Trinethram News : ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ జనవరి 8న తొలిసారి సమావేశం కానుంది.

కమిటీ ఛైర్పర్సన్ తో పాటు సభ్యులు అంతా ఈ సమావేశానికి హాజరు కానున్నారు.

జనవరి 8న ఉదయం 11 గంటలకు సమావేశం మొదలుకానుందని కమిటీ జాయింట్ సెక్రెటరీ గుండా శ్రీనివాసులు ఒక ప్రకటన ద్వారా మీడియాకు వెల్లడించారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App