TRINETHRAM NEWS

జగిత్యాల డిసిఆర్బి ఎస్సై శ్వేత మృతి

Trinethram News : జగిత్యాల జిల్లా. గొల్లపల్లి మండలం చిల్వా కోడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

జగిత్యాల డిసిఆర్బి ఎస్సై శ్వేత మృతి

కారు లో ధర్మారం వైపు నుండి జగిత్యాల వస్తున్న ఎస్సై శ్వేత

కారు బైక్ ను ఢీకొనడంతో ఎస్ఐ తో పాటు బైక్ పై యువకుడు మృతి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

SSI Shweta passed away