అమరావతి..
జగనన్న విదేశీ విద్యాదీవెవ- జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం..
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్ధులకు రూ.41.60 కోట్లను… సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 95 మంది, వారిలో తిరిగి మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్ధులకు ప్రోత్సాహకంగా రూ.100.50 లక్షలను మొత్తం రూ.42.60 కోట్లను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్..
సాంఘిక సంక్షేమశాఖమంత్రి మేరుగు నాగార్జున, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్ట్ విజయకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ ఉన్నతవిద్యామండలి చైర్మన్ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరు..